News
జనవరి మొదటి వారం నుంచి ఉద్యమం
ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఎస్సీల వర్గీకరణ చేస్తానని చెప్పి మాదిగలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. జనవరి మొదటి వారం నుంచి ఎస్సీల వర్గీకరణకు ఉద్యమం చేపట్టనున్నట్లు చెప్పారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని సుప్రీంకోర్టు చెబుతున్నా కాపులను బీసీల్లో చేరుస్తామంటున్నారని, మాదిగలకు ఇచ్చిన హామీ ఏమైందో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








